‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూసిన కేటీఆర్
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:31 AM
ప్రముఖ నటుడు నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిలకించారు.
ప్రముఖ నటుడు నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తిలకించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్ జి. జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, అనిల్ జాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి వీక్షించారు. ఈ చిత్రంలో మాజీ సీఎం కేసీఆర్ పాత్రను ఎమ్మెల్యే శంకరన్న పేరుతో నటుడు ప్రియదర్శి పోషించిన విషయం విదితమే. అంతకుముందు చాలా ఏళ్ల తర్వాత తాను థియేటర్‌కు వెళ్లి సినిమా చూడనున్నట్లు కేటీఆర్ పోస్ట్ పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యార్థులు రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యమివ్వాలి
హైఎండ్ మెషిన్లన్నీ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News