Share News

కేటీఆర్‌ను కలిసిన మస్కట్‌ బాధితురాలు

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:00 AM

మస్కట్‌ నుంచి తనను క్షేమంగా స్వదేశానికి చేర్చినందుకు బాధితురాలు తుప్పుడు లక్ష్మి మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కేటీఆర్‌ను కలిసిన మస్కట్‌ బాధితురాలు
KTR

  • స్వదేశానికి రప్పించినందుకు కృతజ్ఞతలు

హైదరాబాద్‌, కొడంగల్‌/దౌల్తాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మస్కట్‌ నుంచి తనను క్షేమంగా స్వదేశానికి చేర్చినందుకు బాధితురాలు తుప్పుడు లక్ష్మి మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి కోసం గత ఫిబ్రవరిలో మస్కట్‌కు వెళ్లిన కొడంగల్‌ నియోజకవర్గం గోకఫస్లాబాద్‌ గ్రామానికి చెందిన ఆమె అక్కడే చిక్కుకుపోయారు. ఏజెంట్‌ తొలుత చెప్పిన దానికి భిన్నంగా పని అప్పగించడమే కాకుండా యజమాని (కఫీల్‌) ఆమె పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని స్వదేశానికి పంపించేందుకు నిరాకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 07:00 AM