డీలిమిటేషన్ వల్ల బీసీలకు ఒరిగేదేమీ లేదు: జాజుల
ABN , Publish Date - Nov 29 , 2026 | 01:58 AM
నియోజకవర్గాల పునర్విభజన వల్ల బీసీలకు ఒరిగేదేమీ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన వల్ల బీసీలకు ఒరిగేదేమీ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. దొడ్డి దారిన రాజకీయ నిరుద్యోగులను చట్టసభలకు పంపడానికే కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియను ముం దుకు తెస్తోందని విమర్శించారు.
జ్యోతిబా పూలే 136వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు బీసీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓబీసీ కులగణన తరువాతే డీలిమిటేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News