Share News

రూ.రూ.6990కే ఇండక్షన్‌ కుక్‌టాప్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:49 AM

దీపావళి సందర్భంగా ఇండక్షన్‌ కుక్‌టాప్‌(పొయ్యి)తో పాటు వంటపాత్రలను రూ.6990కి అందుబాటులోకి తెస్తూ ఇంధన పొదుపు సేవల సంస్థ(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) నిర్ణయం తీసుకుంది.

రూ.రూ.6990కే ఇండక్షన్‌ కుక్‌టాప్‌
Induction Cooktop

  • ఈఈఎస్ఎల్‌ నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : దీపావళి సందర్భంగా ఇండక్షన్‌ కుక్‌టాప్‌(పొయ్యి)తో పాటు వంటపాత్రలను రూ.6990కి అందుబాటులోకి తెస్తూ ఇంధన పొదుపు సేవల సంస్థ(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌) నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ ఎఫిషియంట్‌ కుకింగ్‌ ప్రోగ్రామ్‌(ఎన్‌ఈసీపీ)లో ఈఈఎస్ఎల్‌ ఈ పథకాన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఈ-కుకింగ్‌ విధానాన్ని వేగవంతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈవో అఖిలేష్‌కుమార్‌ దీక్షిత్‌ ప్రకటించారు. దాంతో పాటు అత్యున్నత నాణ్యత కలిగిన స్టెయిన్‌లెస్ స్టీల్‌ వంట పాత్రల సెట్‌ను దీపావళి సందర్భంగా రూ.6990కే అందుబాటులోకి తెచ్చామని తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:49 AM