Share News

నీటి కష్టాలు.. టీకి పేపర్‌ కప్పులే దిక్కు!

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:32 AM

హైదరాబాద్‌లో నీటి కొరత కారణంగా అమీర్‌పేటలోని ఓ టీ దుకాణం యజమాని టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో కాకుండా పేపర్‌ కప్పుల్లో అందిస్తున్నాడు.

నీటి కష్టాలు.. టీకి పేపర్‌ కప్పులే దిక్కు!
Hyderabad Water Shortage

హైదరాబాద్‌లో నీటి కొరత కారణంగా అమీర్‌పేటలోని ఓ టీ దుకాణం యజమాని టీ, కాఫీలను గాజు గ్లాసుల్లో కాకుండా పేపర్‌ కప్పుల్లో అందిస్తున్నాడు. దీనికి వినియోగదారులు సహకరించాలని కోరుతూ దుకాణం వద్ద ఓ సూచికను ఏర్పాటు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:32 AM