హైదరాబాద్‌లో నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
ABN , Publish Date - Sep 30 , 2026 | 07:41 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో బుధవారం మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో బుధవారం మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. ఎల్‌ఎన్ నగర్ 11 కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలోని అశోక్‌నగర్ నాలా, వారాసిగూడ, పుల్లయ్యబావి, అంబర్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రికార్డు స్థాయిలో పడిపోతున్న బంగారం ధరలు
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు.. శిలాతోరణం వరకు క్యూలైన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News