Share News

ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్‌ వృథాను అరికట్టాలి

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:57 AM

ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతున్న విద్యుత్‌ వృథాకు తక్షణమే అడ్డుకట్ట వేసి, అన్ని శాఖల్లో ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించాలని ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ లివింగ్‌ సంస్థ డిమాండ్‌ చేసింది.

ప్రభుత్వ ఆఫీసుల్లో కరెంట్‌ వృథాను అరికట్టాలి
Government offices energy audit

  • ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ లివింగ్‌’ వినతి

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతున్న విద్యుత్‌ వృథాకు తక్షణమే అడ్డుకట్ట వేసి, అన్ని శాఖల్లో ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించాలని ఫోరమ్‌ ఫర్‌ బెటర్‌ లివింగ్‌ సంస్థ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డి.వెంకటరామయ్య సచివాలయంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌కు వినతిపత్రం అందజేశారు. ఎల్‌నినోతో నెలకొన్న తీవ్ర ప్రతికూల పరిస్థితుల వల్ల రాష్ట్రంలో విద్యుత్‌కు తీవ్రకొరత ఏర్పడిందని నివేదించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రేషన్‌ బియ్యం.. బ్రాండెడ్‌ దందా

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:57 AM