Share News

ఎంగిలిపూల గౌరమ్మ వెలిసెనమ్మో మా వాడలోన..

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:36 AM

సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు బతుకమ్మలతో కదిలారు. చుట్టూ చేరి ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తుంటే సమయమే తెలియలేదు.

ఎంగిలిపూల గౌరమ్మ వెలిసెనమ్మో మా వాడలోన..
Bathukamma Festival

సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు బతుకమ్మలతో కదిలారు. చుట్టూ చేరి ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తుంటే సమయమే తెలియలేదు. చీకట్లు ముసురుతుండగా బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేసి పాటలు పాడుకుంటూ ఇళ్లకు కదిలారు. ఇలా ఎంగిలిపూల బతుకమ్మ రోజే హనుమకొండ వేయి స్తంభాల గుడి వద్ద సంబురాలు నింగినంటాయి!


ఈ వార్తలు కూడా చదవండి:

పంటలు వేయొద్దు
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌

అలైన్‌మెంట్‌ తకరారు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 04:36 AM