Share News

చెలరేగిన సెహ్వాగ్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:38 AM

అండర్‌-19 ఆసియాకప్‌లో భారత కుర్రాళ్లకు అదిరే ఆరంభం దక్కింది. శుక్రవారం నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది.

చెలరేగిన సెహ్వాగ్‌
Aryaveer Sehwag

  • నేపాల్‌పై భారత్‌ విజయం

దోహా: అండర్‌-19 ఆసియాకప్‌లో భారత కుర్రాళ్లకు అదిరే ఆరంభం దక్కింది. శుక్రవారం నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్లు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ (70 నాటౌట్‌), కెప్టెన్‌ లక్ష్య రాజేశ్‌ (53 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీలతో నిలిచారు. ముందుగా నేపాల్‌ 42.3 ఓవర్లలో 128 రన్స్‌ చేసింది. అర్జున్‌, ఇషాన్‌లకు మూడేసి.. యశ్వీర్‌ గౌడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్‌ 19.1 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 129 రన్స్‌ చేసి నెగ్గింది.


ఈ వార్తలనూ చదవండి:

జోరు సాగనీ..

టెస్టులకు షమి వీడ్కోలు

ప్రత్యేక ప్రదర్శనకు దాదా ‘లార్డ్స్‌’ జెర్సీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:38 AM