రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 03 , 2026 | 01:35 PM

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ)లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 1/14

కరువు సీమను సిరుల సీమగా తీర్చిదిద్దేలా.. రాయలసీమ తలరాత మార్చేలా రూ. లక్ష కోట్లతో ఉద్యానహబ్‌కు శ్రీకారం చుడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 2/14

శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ)లకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 3/14

గోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమను ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 4/14

ఇవాళ్టి నుంచి అనంత్ అంబానీ తెలుగు బిడ్డ.. మనందరి ముద్దు బిడ్డ అని ఏపీ సీఎం పేర్కొన్నారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 5/14

ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో పెనుమార్పులకు నాంది పలుకుతుందని ధీమా వ్యక్తం చేశారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 6/14

సీమ చరిత్రలో అక్టోబర్ 2, 2026 నిలిచిపోతుందని చెప్పారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 7/14

హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుతో రాయలసీమ రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 8/14

అనంత్ అంబానీ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా జయప్రదం చేసేవరకూ వదిలిపెట్టరని సీఎం పేర్కొన్నారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 9/14

అనంత్ అంబానీ పారిశ్రామికవేత్తనే కాదు.. ప్రకృతి ప్రేమికుడు కూడా అని ఏపీ సీఎం వివరించారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 10/14

స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన వాటిని పరిశీలిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 11/14

ప్రధాని మోదీ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మార్చబోతున్నామని చెప్పారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 12/14

రాష్ట్రానికి ఏది కావాలని కోరినా అన్నింటికీ నిర్మలా సీతారామన్ డబ్బులు ఇస్తున్నారని తెలిపారు.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 13/14

గోబల్ హార్టికల్చర్ హబ్ పేరును కూరగాయలతో ఏర్పాటు చేశారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.

రాయలసీమ కరువు సీమ కాదు.. సిరుల సీమ: సీఎం చంద్రబాబు 14/14

ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలి వచ్చారు.

Updated at - Oct 03 , 2026 | 02:16 PM