ఐఏఎస్ అధికారి దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు దంపతులు

ABN, Publish Date - Feb 20 , 2026 | 07:25 AM

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని బృందావన్‌ వేదికగా జరిగిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. గురువారం గన్నవరం నుంచి జైపూర్‌కు ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు దంపతులు జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దంపతులకు ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.

ఐఏఎస్ అధికారి దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు దంపతులు 1/4

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని బృందావన్‌ వేదికగా జరిగిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు.

ఐఏఎస్ అధికారి దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు దంపతులు 2/4

గురువారం గన్నవరం నుంచి జైపూర్‌కు ప్రత్యేక విమానంలో సీఎం చంద్రబాబు దంపతులు జైపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దంపతులకు ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం లభించింది.

ఐఏఎస్ అధికారి దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు దంపతులు 3/4

అనంతరం బృందావన్‌కు చేరుకుని.. వికాస్ మర్మత్ దంపతులను వారు ఆశీర్వదించారు. వికాస్ మర్మత్.. చిత్తూరు జిల్లా కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఐఏఎస్ అధికారి దంపతులను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు దంపతులు 4/4

సీఎం చంద్రబాబు దంపతులు గురువారం రాత్రి జైపూర్‌లోనే బస చేశారు. ఈ రోజు ఉదయం అంటే శుక్రవారం ఢిల్లీకి వారు బయలుదేరి వెళ్లనున్నారు.

Updated at - Feb 20 , 2026 | 07:27 AM