బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 06 , 2026 | 09:31 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. బాపట్ల మండలంలోని జిళ్లేల్లమూడి వంతెన వద్ద వరద ఉదృతిని పరిశీలించి స్థానికులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 1/16

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పర్యటించారు. బాపట్ల మండలంలోని జిళ్లేల్లమూడి వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించి స్థానికులు, ప్రజా ప్రతినిధులతో సీఎం మాట్లాడారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 2/16

ఏపీలో వరదల కారణంగా పంటలు నీట మునిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఆయా గ్రామాల్లో పర్యటించారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 3/16

వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సీఎం పరిశీలించారు. ఈ పర్యటనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట నష్టాల తీవ్రత, వరద ప్రభావంపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 4/16

క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా వరద పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. వంతెన వద్ద వరద ఉధృతి నుంచి రేటూరు గ్రామంలోని పంట పొలాల వరకు పర్యటిస్తూ స్థానిక పరిస్థితులను సీఎం చంద్రబాబు పరిశీలించారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 5/16

వరద పరిస్థితులు, పంట నష్టాల వివరాలను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో తాను గమనించిన పరిస్థితులు, రైతుల సమస్యలపై వివరాలు వెల్లడించారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 6/16

ముందుగా బాపట్ల మండలంలోని జిళ్లేల్లమూడి వంతెన వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ వరద ఉధృతిని పరిశీలించారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 7/16

వంతెన పరిసరాల్లో నీటి ప్రవాహ పరిస్థితులను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 8/16

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి వరదల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 9/16

బాపట్ల, గుంటూరు జిల్లాల్లో వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలు, పంట నష్టాల గురించి ఆరా తీశారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 10/16

వరద నీటి ప్రవాహం, ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం వివరాలు సేకరించారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 11/16

అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని రేటూరు గ్రామానికి ముఖ్యమంత్రి వెళ్లారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 12/16

అక్కడి పొలాల వరకు రైతులతో కలిసి నడుచుకుంటూ సీఎం చంద్రబాబు వెళ్లారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 13/16

తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని, అధైర్యపడవద్దని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 14/16

రైతులతో కలిసి వరి పొలాల్లోకి వెళ్లి పంటల పరిస్థితిని దగ్గరగా చూశారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు సంబంధించిన అంశాలు ఈ పర్యటనలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యమంత్రి స్వయంగా పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించడం, రైతులతో నేరుగా మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 15/16

నీట మునిగిన వరి పంటలకు జరిగిన నష్టంపై రైతులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు.

 బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు 16/16

పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ దెబ్బ తీసిందంటూ ఆవేదనతో సీఎంకు పరిస్థితిని రైతన్నలు వివరించారు. పంటల బీమా చేయించుకున్నారా అని అన్నదాతలను ముఖ్యమంత్రి అడిగారు.

Updated at - Nov 06 , 2026 | 09:49 PM