Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 17 , 2026 | 06:12 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 17, 2026 08:01 IST

    హోర్ముజ్ జలసంధి దాటి భారత్ రానున్న మరో నౌక

    • నేడు భారత్‌కు జగ్ లాడ్కీ క్రూడ్ ఆయిల్ నౌక

    • 80వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో వస్తున్న జగ్ లాడ్కీ నౌక

  • Mar 17, 2026 07:46 IST

    నేడు భారత్‌కు మరో LPG ట్యాంకర్ నందాదేవి రాక

    • భారత్ నౌకలన్నింటికీ పూర్తిగా అనుమతి రాలేదు: కేంద్ర మంత్రి జైశంకర్‌

  • Mar 17, 2026 06:52 IST

    ఐపీఎల్ 2026: ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్?

    • మార్చి 28 నుంచి ఐపీఎల్-2026 ప్రారంభం

    • ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఎవరుంటారనే దానిపై కొనసాగుతున్న అనిశ్చితి

    • గాయం బారిన పడిన ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్

    • కెప్టెన్సీలో రేసులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్

    పూర్తి కథనం..

  • Mar 17, 2026 06:45 IST

    ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

    • చామల సహా 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

    • నేడు లోక్‌సభ సమావేశాలకు హాజరుకానున్న ఎంపీలు

  • Mar 17, 2026 06:44 IST

    ఇరాన్‌లోని భారతీయులకు ఎంబసీ అలర్ట్

    • భారత ఎంబసీని సంప్రదించకుండా సరిహద్దులు దాటొద్దు..

    • ఎన్‌కౌంటర్లు జరిగే ప్రమాదం ఉందని భారత ఎంబసీ హెచ్చరిక

    • ఇరాన్‌లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు

    • హెల్ప్‌లైన్ నెం: +98 91281 09115, +98 91281 09102

    • హెల్ప్‌లైన్ నెం: +98 91281 09109, +98 99321 79359

  • Mar 17, 2026 06:43 IST

    ఆఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు

    • కాబూల్‌ ఆస్పత్రిపై పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దాడి

    • 400 మంది మృతి, 250 మందికి గాయాలు

    • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

    పూర్తి కథనం..

  • Mar 17, 2026 06:18 IST

    నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

    • ప్రముఖ న్యాయవాది, మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌కు సంబంధించిన..

    • పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి

  • Mar 17, 2026 06:18 IST

    హైదరాబాద్‌లో నేడు '24 స్పీడ్‌ పోస్ట్‌' ప్రారంభం

    • తొలి దశలో హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై..

    • కోల్‌కతా, బెంగళూరులో పోస్ట్ చేసిన తర్వాత రోజే డెలివరీ

    • '24 స్పీడ్‌పోస్ట్‌' సేవలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

  • Mar 17, 2026 06:12 IST

    గవర్నర్ ప్రసంగంపై నేడు, రేపు తెలంగాణ అసెంబ్లీలో చర్చ

    • చర్చపై రేపు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం

    • ఈ నెల 30 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు