Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 24 , 2026 | 06:19 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 24, 2026 08:14 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్‌

    • ఉదయం 10:20కు సచివాలయానికి సీఎం చంద్రబాబు

    • ఉదయం 11కు జల్‌జీవన్‌ మిషన్‌పై కేంద్రంతో ఒప్పంద కార్యక్రమానికి హాజరు

    • మధ్యాహ్నం 12 గంటలకు ఇంధన శాఖపై సీఎం సమీక్ష

    • మధ్యాహ్నం 3:40 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు

  • Mar 24, 2026 07:41 IST

    నేడు ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

    • ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న సభ

    • 2026-27 వార్షిక బడ్జెట్‌పై చివరి రోజు జరగనున్న చర్చ

    • 2026-2027 వార్షిక బడ్జెట్‌పై మాట్లాడనున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

    • ప్రశ్నోత్తరాలలో కీలక అంశాలపై జరగనున్న చర్చ

  • Mar 24, 2026 07:29 IST

    చిత్తూరు: కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

    • నేటి నుంచి కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన

    • కడపల్లి సమీపంలోని నివాసంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ

    • మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న నారా భువనేశ్వరి

    పూర్తి కథనం..

  • Mar 24, 2026 07:14 IST

    దుబాయ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ కింగ్‌పిన్‌ అరెస్ట్‌

    • జస్విందర్‌ అలియాస్‌ జాజ్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటర్‌పోల్‌

    • గతంలో US ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ CIA కోసం పనిచేసిన జాజ్‌

    • జాజ్‌పై NC రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ

    • దుబాయ్‌ నుంచి భారత్‌ తరలించేందుకు ఏర్పాట్లు

  • Mar 24, 2026 07:12 IST

    జెరూసలెంపై ఇరాన్‌ మిస్సైళ్ల వర్షం

    • ధ్రువీకరించిన ఇజ్రాయెల్‌ మిలిటరీ

    • దాడుల్లో ఓ భవనం ధ్వంసం

  • Mar 24, 2026 06:30 IST

    షెడ్యూల్ ప్రకారమే లీగ్.. ఆ వార్తల్లో నిజం లేదు: ఐపీఎల్

    • మరో నాలుగో రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం

    • ఇప్పటికీ జట్లతో చేరని విదేశీ క్రికెటర్లు

    • ఐపీఎల్ వాయిదా అంటూ నెట్టింట వార్తలు చక్కర్లు

    • ఆ వార్తలను ఖండించిన ఐపీఎల్

    పూర్తి కథనం..

  • Mar 24, 2026 06:25 IST

    అధికారులకు శాఖల కేటాయింపు

    • ఏపీ సీఎం చంద్రబాబు పేషీలో అధికారులకు శాఖల కేటాయింపు

    • గతంలో ఉన్న కొన్ని శాఖలను మార్చిన సీఎం చంద్రబాబు నాయుడు

  • Mar 24, 2026 06:19 IST

    కొలంబియాలో కూలిన సైనిక విమానం

    • బొగోటా: కొలంబియాలో కూలిన సైనిక విమానం

    • 90 మంది కొలంబియా సైనికుల మృతి