-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 5th September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 05 , 2026 | 06:28 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Sep 05, 2026 06:57 IST
వన్డేల్లో విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాటర్: గ్లెన్ మ్యాక్స్‌వెల్
తన ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయర్లను ఎంపిక చేసిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్
టీ20ల్లో వెస్టిండీస్ దిగ్గజం రస్సెల్, టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌ల ఎంపిక
-
Sep 05, 2026 06:53 IST
మార్కాపురం : అర్ధవీడు మండలం బొల్లుపల్లి పరిధి అల్లూరేణికుంట వద్ద పెద్దపులి కలకలం
గత నెల 28న మేతకు వెళ్లిన గేదెను చంపి తిన్న పెద్దపులి.. ఆలస్యంగా వెలుగులోకి
ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు
-
Sep 05, 2026 06:50 IST
దేశ వ్యాప్తంగా 48 మంది ఉత్తమ టీచర్లకు పురస్కారాలు
నేడు అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కో టీచర్‌కు అవార్డులు
-
Sep 05, 2026 06:47 IST
హైదరాబాద్: ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ధర్నా
బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
22A, భూ భారతి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
-
Sep 05, 2026 06:45 IST
హైదరాబాద్: కొనసాగుతున్న బీఆర్‌ఎస్ సమరభేరి
నేడు యువత, విద్యార్థుల సమస్యలపై BRS నిరసనలు
కరీంనగర్ ధర్నాలో పాల్గొననున్న మాజీ మంత్రి కేటీఆర్
దుబ్బాక నిరసనలో పాల్గొననున్న మాజీ మంత్రి హరీశ్ రావు
-
Sep 05, 2026 06:42 IST
హైదరాబాద్: మహాధర్నాపై నేడు కాంగ్రెస్ సన్నాహక సమావేశం
రేపు ఇందిరాపార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నా
ధర్నా ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రుల బృందం
MLA పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్
వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ.. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై అభ్యంతరం
-
Sep 05, 2026 06:40 IST
నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు సమావేశం
11 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలకు పిలుపు
ప్రతి ఉద్యోగ సంఘం నుంచి ఒకరికి ఆహ్వానం
PRC, పెండింగ్ DAలతో పాటు ఇతర డిమాండ్లపై చర్చ
ఉద్యోగుల డిమాండ్లపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Sep 05, 2026 06:38 IST
నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
టీచర్స్ డే వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Sep 05, 2026 06:37 IST
రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక ప్రతిపాదన
అమెరికా రాయబారుల పర్యటనకు సహకరించాలి
తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలన్న జెలెన్‌స్కీ
-
Sep 05, 2026 06:35 IST
ప్రకాశం: ఒంగోలు సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీ కొన్న మరో లారీ
లారీలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల మృతి
మరో ఇద్దరికి గాయాలు
-
Sep 05, 2026 06:30 IST
గుంటూరు జిల్లా: దొంగతనం చేశాడనే అనుమానంతో వ్యక్తిపై దాడి
మంగళగిరి బైపాస్ రోడ్డులో చోటు చేసుకున్న ఘటన
లారీలో ప్లాస్టిక్ ట్రేలు చోరీ చేశాడనే అనుమానంతో రమేష్ అనే వ్యక్తిపై దాడి చేసిన లారీ యజమాని
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రమేష్
-
Sep 05, 2026 06:25 IST
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్
బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు
విజయవాడ నుంచి జగదల్పూర్ వెళ్తున్న బస్సు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Sep 05, 2026 06:20 IST
హైదరాబాద్: KPHBకాలనీ 3వ ఫేజ్‌లో వ్యక్తిపై హత్యాయత్నం
రాజేష్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసిన స్థానికుడు సత్తిబాబు
రాజేష్‌కు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
పరారీలో నిందితుడు సత్తిబాబు, కేసు నమోదు చేసిన పోలీసులు
-
Sep 05, 2026 06:15 IST
హైదరాబాద్: KPHBలో కారు బీభత్సం
పార్క్ చేసి ఉన్న బైక్‌లను ఢీకొన్న కారు
8 బైక్‌ల ధ్వంసం, కారులో మద్యం సీసా స్వాధీనం
కారుడ్రైవర్ అరెస్ట్
-
Sep 05, 2026 06:10 IST
నేడు ఉపాధ్యాయ దినోత్సవం
ఢిల్లీ SRCC శతాబ్ధి ఉత్సవాలకు హాజరుకానున్న ప్రధాని మోదీ
-
Sep 05, 2026 06:07 IST
ఇరాన్‌తో యుద్ధం స్మాల్ పొటాటోస్ వంటిది: ట్రంప్
ఇది ఒక మిలిటరీ సంఘర్షణ మాత్రమే: డొనాల్డ్ ట్రంప్
-
Sep 05, 2026 06:05 IST
నేడు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సీఎం
అనంతరం రాజీవ్‌గాంధీ స్టేడియంలో బహిరంగసభకు హాజరు కానున్న సీఎం
-
Sep 05, 2026 06:02 IST
ఢిల్లీకి భారీ వర్ష సూచన
ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
-
Sep 05, 2026 06:00 IST
ఉమెన్స్ ఆసియా కప్: నేడు భారత్ Vs పాకిస్థాన్
రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం