-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 13th September 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 13 , 2026 | 08:29 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Sep 13, 2026 09:30 IST
హైదరాబాద్: అమీర్‌పేట్‌లో విషాదం
సెల్‌ఫోన్ రిపేర్ కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి
ర్యాపిడో బైక్‌పై వస్తున్న సమయంలో యాక్సిడెంట్
బిగ్ బజార్ వెనక గేట్ దగ్గర బైక్‌ను ఢీ కొట్టిన బస్
యువతి తలపై నుంచి వెళ్లిన బస్
-
Sep 13, 2026 08:41 IST
నేడు కార్యకర్తలు, అభిమానులతో కొండా దంపతుల భేటీ
కార్యకర్తల సమావేశం తర్వాత ఢిల్లీకి కొండా సురేఖ
-
Sep 13, 2026 08:41 IST
కోల్‌కతా: నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ
అక్టోబర్ 6న వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
-
Sep 13, 2026 08:34 IST
ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త
వన్ ట్యాగ్ విధానాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
-
Sep 13, 2026 08:33 IST
విజయనగరం: ఘోర రోడ్డు ప్రమాదం
దత్తిరాజేరు షికారు గంజి రోడ్డు జంక్షన్ వద్ద లారీ ఆటో ఢీ
ప్రమాదంలో ముగ్గురి మృతి
-
Sep 13, 2026 08:31 IST
నంద్యాల: శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం
వరుస సెలువులు కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు
భక్తుల రద్దీ కారణంగా స్వామి అమ్మవార్ల అభిషేకాలు కుంకుమార్చన పూజలు నిలిపుదల
-
Sep 13, 2026 08:29 IST
తిరుమల: ఈ నెల 19న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
డిసెంబర్ కోటా విడుదల చేయనున్న TTD
ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు