Share News

ఈరోజు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం..

ABN , Publish Date - Apr 07 , 2026 | 08:43 AM

నేడు 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన పోస్ట్.. నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.

ఈరోజు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం..
Health Is Wealth, Bhanu Prakash Koganti Message

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 7: ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. నేటి ఉరుకు పరుగుల జీవితంలో గ్యాడ్జెట్లు, పని ఒత్తిడిలో పడి చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కేవలం AI వంటి సాంకేతికతలపైనే కాకుండా, సహజమైన మేథస్సు, శారీరక శ్రమపైనా దృష్టి పెట్టడం ఆవశ్యకం. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామానికి, సరైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనకు గుర్తుచేస్తోంది. ఈ సుదీర్ఘ కాలంలో ఒక్కటి మాత్రం శాశ్వత సత్యంగా నిలిచిందని.. అదే 'ఆరోగ్యమే నిజమైన ఐశ్వర్యం' అంటూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.


అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

'మానవత్వం, శాంతిని మరచి.. పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో అట్టుడుకుతోంది'

క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..

Updated Date - Apr 07 , 2026 | 09:21 AM