శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం..
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:30 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని 3 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ఆదివారం హుండీ ఆదాయం: రూ.4.59 కోట్లు
సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 72,724
తలనీలాలు సమర్పించినవారు: 31,786
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ పరిశీలనలో డీజీపీ నియామకం
దూరదృష్టితోనే అమరావతికి పెట్టుబడులు
Read Latest Telangana News and National News