Share News

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:38 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


bala1.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.4.38 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 83,858

తలనీలాలు సమర్పించినవారు: 35,941


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమలలో భారీ కొండ చిలువ

లావాదేవీల్లో నగదు చెల్లింపులదే హవా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 04 , 2026 | 06:52 AM