Share News

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:53 AM

బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. సోమవారం ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,570గా ఉంది.

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. సోమవారం ఉదయం 7.00 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,570గా ఉంది. (అక్టోబర్ 23వ తేదీ నుంచి దాదాపుగా ఇదే ధర కొనసాగుతోంది). అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,690గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.2,19,900గా ఉంది.


తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,42,570

₹1,30,630

₹1,06,930

వరంగల్

₹1,42,570

₹1,30,630

₹1,06,930

నిజామాబాద్

₹1,42,570

₹1,30,630

₹1,06,930

ఖమ్మం

₹1,42,570

₹1,30,630

₹1,06,930


ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,42,570

₹1,30,690

₹1,06,930

విశాఖపట్నం

₹1,42,570

₹1,30,690

₹1,06,930

అమరావతి

₹1,42,570

₹1,30,690

₹1,06,930

కాకినాడ

₹1,42,570

₹1,30,690

₹1,06,930

తిరుపతి

₹1,42,570

₹1,30,690

₹1,06,930


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,42,570

₹1,30,690

₹1,06,940

ముంబై

₹1,42,570

₹1,30,690

₹1,06,930

ఢిల్లీ

₹1,42,720

₹1,30,840

₹1,07,080

కోల్‌కతా

₹1,42,570

₹1,30,690

₹1,06,930

బెంగళూరు

₹1,42,570

₹1,30,690

₹1,06,930

కేరళం

₹1,42,570

₹1,30,690

₹1,06,930

పుణె

₹1,42,570

₹1,30,690

₹1,06,930

వడోదరా

₹1,42,620

₹1,30,740

₹1,06,980


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో నోట్ల చలామణి

అప్రమత్తత బెటర్‌..!

Updated Date - Oct 26 , 2026 | 07:32 AM