మళ్లీ తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jun 23 , 2026 | 06:40 AM
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. నిన్న ఉన్న ధర నేడు.. నేడు ఉన్న ధర రేపు ఉండడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. నిన్న ఉన్న ధర నేడు.. నేడు ఉన్న ధర రేపు ఉండడం లేదు. కానీ సోమవారం (జూన్ 22వ తేదీ) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈ రోజు.. మంగళవారం (జూన్ 23వ తేదీ) ఆ ధర మరి కాస్తా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.00 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,520గా ఉంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,310గా ఉంది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,54,900గా ఉంది. ఈ రెండు నగరాల్లో పుత్తడి, వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,670గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,460గా ఉంది. వెండి కిలో ధర రూ. 2,49,900గా ఉంది. (Gold And Silver Rate live).
తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | రూ.1,46520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
ఖమ్మం | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
నిజామాబాద్ | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణాల్లో బంగారం (10గ్రాములు) ధరలు..
పట్టణం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
విశాఖపట్నం | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
కాకినాడ | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
కడప | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,48,360 | రూ.1,35,990 | రూ.1,13,690 |
ముంబై | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,09,890 |
ఢిల్లీ | రూ.1,46,670 | రూ.1,34,460 | రూ.1,10,040 |
కోల్‌కతా | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,098,90 |
బెంగళూరు | రూ.1,46,520 | రూ.1,34,310 | రూ.1,098,90 |
వడోదరా | రూ.1,46,570 | రూ.1,34,360 | రూ.1,09,940 |
ఇండోర్ | రూ.1,46,570 | రూ.1,34,360 | రూ.1,09,940 |
కాన్పూర్ | రూ.1,46,670 | రూ.1,34,460 | రూ.1,10,040 |
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగల కొనుగోలు సమయంలో ధరలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
చమురు కోసం భారత్ ‘సముద్ర మంథన్’
బంగారం దిగుమతులు 70 శాతం డౌన్
For More Business News And Telugu News