Share News

70 పెన్సిల్‌ లిడ్‌లపై సీఎం జీవిత చరిత్ర!

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:49 AM

సీఎం చంద్రబాబుకు అన్నం మహిత అరుదైన కానుకను బహూకరించారు. 40 రోజుల పాటు శ్రమించి 70 పెన్సిల్‌ లిడ్‌లపై సూక్ష్మ అక్షరాలతో ఆయన జీవిత చరిత్రను చెక్కారు.

70 పెన్సిల్‌ లిడ్‌లపై సీఎం జీవిత చరిత్ర!
Annam Mahitha with CM Chandrababu In Chirala

చీరాల: సీఎం చంద్రబాబుకు అన్నం మహిత అరుదైన కానుకను బహూకరించారు. 40 రోజుల పాటు శ్రమించి 70 పెన్సిల్‌ లిడ్‌లపై సూక్ష్మ అక్షరాలతో ఆయన జీవిత చరిత్రను చెక్కారు. శుక్రవారం చీరాల పర్యటనలో సీఎంకు ఆమె అందజేశారు. ఈ చిత్రాన్ని చూసి సీఎం మంత్రముగ్ధులయ్యారు. నైపుణ్యాలను మెరుగుపరిచి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైలెక్కిన జవాన్‌.. ఆ తర్వాత అదృశ్యం

మగ్గం తొక్కి.. పిల్లాడిని ముద్దాడి.. చేనేత కుటుంబాలతో సరదాగా!

For More AP News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 07:52 AM