మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది పేర్లు ఖరారు
ABN , Publish Date - Oct 17 , 2026 | 03:02 PM
AP మున్సిపల్ ఎన్నికల కోసం TDP రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 22 మంది పేర్లతో జాబితాను ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు.. మచిలీపట్నానికి షేక్ అబ్దుల్ అబీదా, నర్సీపట్నానికి చింతకాయల పద్మావతిని ఖరారు చేశారు.
TDP Second List Municipal Elections: ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల కోసం టీడీపీ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 22 మంది పేర్లతో జాబితాను ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు.. మచిలీపట్నానికి షేక్ అబ్దుల్ అబీదా, నర్సీపట్నానికి చింతకాయల పద్మావతిని ఖరారు చేశారు. ఈ జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి కీలక నేతలు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులకు చోటు కల్పించారు.
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా (22 మంది వివరాలు)
1. మచిలీపట్నం కార్పొరేషన్.. షేక్ అబ్దుల్ అబిదా
2. నర్సీపట్నం.. చింతకాయల పద్మావతి (స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి)
3. చీరాల - హనీ స్పందన
4. డోన్ - కోట్ల సుజాతమ్మ
5. ప్రొద్దుటూరు - నంద్యాల రాఘవరెడ్డి
6. కదిరి - షేక్ సమీరా
7. కళ్యాణదుర్గం - బుట్న లక్ష్మి
8. గుత్తి - గోవిందరాజులు తమిళ్ సెల్వి
9. గుంతకల్లు - యశోద
10. ఆకివీడు - నిలోఫర్ షేక్
11. బేతంచెర్ల - ఐ. లోకేష్ గౌడ్
12. బుచ్చిరెడ్డిపాలెం - దొడ్ల విజయలక్ష్మి
13. జంగారెడ్డిగూడెం - రొంగల అనూష
14. కొండపల్లి - కన్నెకంటి అమూల్య
15. కొవ్వూరు - జొన్నలగడ్డ రాధారాణి
16. నాయుడుపేట - షకీరా
17. నందిగామ - శాకమూరి వంశీధర్
18. నందికొట్కూరు - E.M. సబురున్నీసా
19. వెంకటగిరి - దొంతు శారద
20. ఉయ్యూరు - చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్
21. ఏలేశ్వరం - యార్లగడ్డ అక్షిత
22. ఎమ్మిగనూరు - మాచాని సునీత
ఈ వార్తలూ చదవండి
రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.
‘ఫుట్పాత్ ఏర్పాటు చేయకపోతే ధర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక