ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్లు.. జాబితా విడుదల చేసిన ప్రభుత్వం
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:06 PM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 28 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నియమించింది. ఆ పరిశీలకుల జాబితాను ఎస్ఈసీ గురువారం విడుదల చేసింది.
అమరావతి, అక్టోబర్ 15: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు 28 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నియమించింది. ఆ పరిశీలకుల జాబితాను ఎస్ఈసీ గురువారం విడుదల చేసింది.
పల్నాడు జిల్లా: కె. కన్నబాబు
కృష్ణా జిల్లా: ముడవతు ఎం. నాయక్
మార్కాపురం జిల్లా: సి.హెచ్. శ్రీధర్
పశ్చిమ గోదావరి జిల్లా: ఎం.వి. శేషగిరి బాబు
బాపట్ల జిల్లా: కె.వి.ఎన్. చక్రధర్ బాబు
ప్రకాశం జిల్లా: శ్రీమతి హేప్సీబారాణి
ఏలూరు జిల్లా: మనజీర్ జిలానీ సమూన్
ఎన్టీఆర్ జిల్లా: శ్రీమతి ఎస్. నాగలక్ష్మి
వైఎస్ఆర్ కడప జిల్లా: పి. రంజిత్ బాషా
చిత్తూరు జిల్లా: శివ శంకర్ లోతేటి
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి. ప్రశాంతి
గుంటూరు జిల్లా: షాంగిలి షాన్ మోహన్
తూర్పు గోదావరి జిల్లా: ఎం. గౌతమి
శ్రీ సత్యసాయి జిల్లా: పి. అరుణ్ బాబు.
అనంతపురం జిల్లా: డా. కె. శ్రీనివాసులు
కాకినాడ జిల్లా: బి. లావణ్య వేణి
నెల్లూరు జిల్లా: ఎస్. భార్గవి
నంద్యాల జిల్లా: జె. వెంకట మురళి
పోలవరం జిల్లా: చేతన్ టి.ఎస్
అల్లూరి సీతారామరాజు జిల్లా: రోణంకి కూర్మనాథ్
అనకాపల్లి జిల్లా: గోపాలకృష్ణ రోణంకి
అన్నమయ్య జిల్లా: ప్రవీణ్ ఆదిత్య సి.వి
విజయనగరం జిల్లా: ఎన్. తేజ్ భరత్
కర్నూలు జిల్లా:బి. శ్రీనివాస రావు
పార్వతీపురం మన్యం జిల్లా: ఎస్. చిన్న రాముడు
శ్రీకాకుళం జిల్లా: మల్లవరపు సూర్యతేజ
తిరుపతి జిల్లా: డా. మామిడిపల్లి వరప్రసాద్
విశాఖపట్నం జనరల్ అబ్జర్వర్గా గీతాంజలి శర్మ.
రిజర్వ్ జాబితాలో జి. వీరపాండియన్, షోబిక ఎస్.ఎస్ ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్నినో కోవిడ్ లాంటి సంక్షోభం.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీలో స్థానిక ఎన్నికల పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్లు: ఎస్ఈసీ
Read Latest AP News And Telugu News