Share News

పంచాయతీ నామినేషన్ల వేళ.. అన్నమయ్య జిల్లాలో ఘర్షణలు, పలువురికి గాయాలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:34 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైన వేళ.. అన్నమయ్య జిల్లాలో ఘర్షణలు చేటు చేసుకున్నాయి. సిబ్యాల గ్రామ పంచాయతీ నామినేషన్లలో ఇరువర్గాలు కొట్టుకోగా.. పలువురికి గాయాలయ్యాయి.

పంచాయతీ నామినేషన్ల వేళ.. అన్నమయ్య జిల్లాలో ఘర్షణలు, పలువురికి గాయాలు
panchayat election clash

అన్నమయ్య జిల్లా, నవంబర్ 15: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.


రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని రామాపురం మండలంలోని హసనాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. సిబ్బాల గ్రామ పంచాయతీకి సంబంధించి.. నామినేషన్లు కొనసాగుతున్న వేళ.. ఇరు వర్గాలు కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు.. రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి.. నామినేషన్ల ప్రక్రియను యథాతథంగా పూర్తి చేయించారు.


ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 03:39 PM