PM Modi Safari : ఎదురొచ్చిన లయన్స్‌ను కెమెరాలో బంధించిన పీఎం మోదీ..

ABN, Publish Date - Mar 03 , 2025 | 04:09 PM

PM Modi Ghir Safari : ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో పర్యటించారు. సఫారీలో వెళ్తుండగా..

PM Modi Safari Ghir National Park : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని ఆస్వాదించారు. చేతిలో కెమెరా, తలపై టోపీ, సూటు ధరించిన ప్రధాని మోదీ జీప్‌లో వెళ్తుండగా సింహాలు సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్న సింహాలు ఎదురొచ్చాయి. ఆ దృశ్యాలను ఆయన తన చేతిలోని కెమెరాలో బంధించారు.. ప్రధాని పర్యటనలో మరిన్ని ప్రత్యేకమైన విశేషాలు..

Updated at - Mar 03 , 2025 | 04:18 PM