Nara Lokesh : 12 లక్షల మంది పిల్లలను బడికి రాకుండా చేసి.. ఫైర్ అయిన లోకేష్
ABN, Publish Date - Mar 12 , 2025 | 07:45 PM
Nara Lokesh Comments Jagan : జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది బడి పిల్లల భవిష్యత్తు నిర్వీర్యమైందని అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా జగన్ పై సెటైరికల్ కామెంట్లు చేశారు.
Nara Lokesh Comments Jagan : విద్యాశాఖలో కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంస్కరణలపై అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గత వైసీపీ హయాంలో పిల్లల చదువులకు ప్రభుత్వం ఎంత కేటాయించిందీ, తమ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందనే విషయాన్ని ఎత్తిచూపుతూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 లక్షల మంది బడి పిల్లలు జగన్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని చెబుతూ..
Updated at - Mar 12 , 2025 | 07:48 PM