YS Vijayamma Comments Jagan : అదంతా అబద్ధం.. జగన్, భారతి మాటలు నమ్మకండి.. వైఎస్ విజయమ్మ సీరియస్
ABN, Publish Date - Feb 11 , 2025 | 02:15 PM
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. రాజకీయ ఉద్దేశాలతోనే వైఎస్ జగన్ కోర్టుకెక్కారని.. ఎంవోయూ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందంటూ కౌంటర్ దాఖలు చేశారు వైఎస్ విజయలక్ష్మి. వారి మాటలు నమ్మవద్ధని.. పిల్లల మధ్య ఇలా కోర్టులో నిలబడాల్సి రావడం మనసును కలచి వేస్తోందని అన్నారు. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Updated at - Feb 11 , 2025 | 02:15 PM