Jagtial Case: గాజుల పండక్కి పిలవలేదని కోర్టు నోటీసులు పంపిన మహిళ..

ABN, Publish Date - Oct 20 , 2025 | 12:40 PM

కల్లూరు జిల్లాలో ఓ వింత కేసు వెలుగు చూసింది. తన సామాజిక వర్గం మహిళలు గాజుల పండగకు ఆహ్వానం ఇవ్వలేదంటూ.. ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది.

జగిత్యాల: కల్లూరు జిల్లాలో ఓ వింత కేసు వెలుగు చూసింది. తన సామాజిక వర్గం మహిళలు గాజుల పండగకు ఆహ్వానం ఇవ్వలేదంటూ.. ఓ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ మేరకు మహిళలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో నోటీసులు చూసిన మహిళలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమకు నోటీసులు పంపడమేంటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

Maoist Party Expels Leaders: మల్లోజుల, ఆశన్న విప్లవ ద్రోహులు

JEE Main 2026: జేఈఈ మెయిన్‌-2026షెడ్యూల్‌ విడుదల

Updated at - Oct 20 , 2025 | 12:41 PM