Heavy Rains: ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భారీ వర్షాలు..

ABN, Publish Date - Jul 03 , 2025 | 01:57 PM

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచర్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి.

ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. పర్వత ప్రాంత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచర్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూతపడ్డాయి. ఇళ్లు కూడా కూలిపోయాయి. రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను వణికిస్తున్నాయి. మరోవైపు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకూ 51 మంది మృతి చెందగా.. 20కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే 15 మంది గల్లంతయ్యారు.

Updated at - Jul 03 , 2025 | 01:58 PM