Bangalore Sunroof Accident 2025: బాలుడి ప్రాణాల మీదకు తెచ్చిన కారు సన్‎రూఫ్

ABN, Publish Date - Sep 08 , 2025 | 01:03 PM

బెంగళూరు జీకేవీకే రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండ్రి కారు నడుపుతుండగా కారు సన్ రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. ఈ క్రమంలో కారు వెళ్తుండటంతో రోడ్డుపై ఉన్న ఇనుప కమ్మీ బాలుడు తలకు బలంగా తగిలింది.

ఈ ఘటనలో బాలుడుకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే బాలుడు తండ్రి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన బాలుడు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated at - Sep 08 , 2025 | 01:05 PM