Share News

BJP: గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి వంద సీట్లు ఖాయం..

ABN , Publish Date - Feb 11 , 2025 | 01:52 PM

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ(BJP) వంద సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్‌రెడ్డి(Lankan Deepak Reddy) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌(Congress, BRS) పార్టీలతో ప్రజలు విరక్తి చెందారని తెలిపారు.

BJP: గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి వంద సీట్లు ఖాయం..

- ఆ పార్టీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి

హైదరాబాద్: గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ(BJP) వంద సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు లంకాల దీపక్‌రెడ్డి(Lankan Deepak Reddy) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌(Congress, BRS) పార్టీలతో ప్రజలు విరక్తి చెందారని తెలిపారు. గ్రేటర్‌పై కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా దీపక్‌రెడ్డిని మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, కాచిగూడ కార్పొరేటర్‌ కన్నె ఉమాదేవి(Kacheguda Corporator Kanne Umadevi), సెంట్రల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కన్నె రమేష్ యాదవ్‌ సోమవారం సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యప్రకాష్ సింగ్‌, సి.కృష్ణగౌడ్‌, ఏడెల్లి అజయ్‌కుమార్‌, క్షీరసాగర్‌, సుభా్‌షపటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: హెచ్‌ఎండీఏ ‘మాస్టర్‌ ప్లాన్‌’ మార్చాలి.. లేదంటే మరో ఉద్యమానికి సిద్ధం


city9.2.jpg

ఈవార్తను కూడా చదవండి: Kavitha: కేసీఆర్‌ పాలన ఐఫోన్‌లా.. రేవంత్‌ పాలన చైనా ఫోన్‌లా ఉంది

ఈవార్తను కూడా చదవండి: RMP: మా సమస్యలపై బీఆర్‌ఎస్‌ది మొసలి కన్నీరు

ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..

Read Latest Telangana News and National News

Updated Date - Feb 11 , 2025 | 01:52 PM