Telangana Ministers : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు .. ఎందుకంటే
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:03 PM
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను శనివారం నాడు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తదితరులు కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను శనివారం నాడు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తదితరులు కలిశారు.

తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్ట్‌ల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ వివరించారు.

పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరఫున వినతి పత్రాలను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు అందజేశారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో అరగంట పాటు నేతలు చర్చించారు.

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ కోరారు. తాము నివేదించిన అంశాలపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

శంషాబాద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించిన అంశాలను మీడియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్కను కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు.

శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ,
Updated at - Mar 08 , 2025 | 12:24 PM