Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ABN, Publish Date - Oct 05 , 2025 | 07:51 AM

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్‌లోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్‌ల‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ , అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్, నవీన్ యాదవ్, క్రాంతి వెస్లీ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 1/6

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్‌లోని మహమ్మదీయ ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద కుట్టు మిషన్‌ల‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు.

Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 2/6

ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెదుల్లా కొత్వాల్ , అంజన్ కుమార్ యాదవ్ ,అజారుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బిన్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్, నవీన్ యాదవ్, క్రాంతి వెస్లీ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 3/6

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు.

Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 4/6

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 5/6

సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్యానించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్ల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 6/6

ఎర్రగడ్డ డివిజన్‌లో రూ.2.16 లక్షలతో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్‌కి శంకుస్థాపన చేశామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Updated at - Oct 05 , 2025 | 07:53 AM