Minister Ponguleti: ములుగు జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
ABN, Publish Date - Apr 18 , 2025 | 11:19 AM
ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. అధికారులతో వివిధ పనులకు సంబంధించిన విషయాలపై చర్చించారు. పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
1/6
ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ములుగు జిల్లా పర్యాటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా మంత్రి పొంగులేటి చేరుకున్నారు.
2/6
మంత్రి పొంగులేటికి స్వాగతం పలుకుతున్న అధికారులు
3/6
మంత్రి పొంగులేటిని సన్మానిస్తున్న కాంగ్రెస్ నేతలు
4/6
ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.
5/6
అధికారులతో వివిధ పనులకు సంబంధించిన విషయాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించారు.
6/6
పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
Updated at - Apr 18 , 2025 | 11:25 AM