CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

ABN, Publish Date - Sep 13 , 2025 | 07:30 AM

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.

CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 1/6

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 2/6

పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 3/6

ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 4/6

ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.

CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 5/6

గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభ మేళాగా నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

CM Revanth Reddy: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 6/6

గోదావరి పరీవాహకంలోని 74 ఆలయాల్లోనూ పుష్కరాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.

Updated at - Sep 13 , 2025 | 07:33 AM