తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
ABN, Publish Date - Jan 26 , 2025 | 07:12 PM
ప్రజ ప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో జిల్లాల వ్యాప్తంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
1/12
అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
2/12
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు
3/12
ఈ వేడుకల్లో ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే లు కూడా పాల్గొన్నారు
4/12
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు
5/12
జాతీయ జెండా ఎగురవేసి వేదికపై మాట్లాడిన వివిధ శాఖల అధికారులు
6/12
కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే మెగా రెడ్డి, ఎస్పి రావుల గిరిధర్, అదనపు లోకల్ బాడీ కలెక్టర్, అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు
7/12
భూపాలపల్లి జిల్లా లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు
8/12
అంబేద్కర్ స్టేడియం లో జెండా ఎగురవేసిన కలెక్టర్ రాహూల్ శర్మ
9/12
వేడుకల్లో పాల్గొన్న ఎంఎల్ఏ గండ్ర సత్య నారాయణ రావు, ఎస్పీ కిరణ్ ఖరే పాల్గొన్నారు
10/12
మహబూబ్ నగర్ జిల్లా లో జరిగిన వేడుకలు
11/12
జెండా ఎగురవేస్తున్న జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
12/12
హాజరైన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఎస్పీ తదితరులు
Updated at - Jan 26 , 2025 | 07:12 PM