Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు

ABN, Publish Date - Nov 24 , 2025 | 07:02 AM

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయత్‌లో వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతో వారికి ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 1/17

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు సినిమా రంగంలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయత్‌లో వసంతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 2/17

ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 3/17

ఈ సందర్భంగా మోహన్ బాబుతో వారికి ఉన్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 4/17

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడుతున్న మోహన్‌బాబు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 5/17

కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్ రజినీకాంత్, టి. సుబ్బిరామిరెడ్డి, రఘురామ తదితరులు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 6/17

మోహన్ బాబుని అప్యాయంగా పలకరిస్తున్న రఘరామ, తదితరులు

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 7/17

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మాట్లాడుతున్న రజినీకాంత్.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 8/17

మోహన్‌బాబుతో ఫొటో దిగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, నటుడు రాజేంద్రప్రసాద్.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 9/17

రజినీకాంత్‌తో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు, మంచు విష్ణు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 10/17

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని అప్యాయంగా పలకరిస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 11/17

నటుడు బ్రహ్మనందంతో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 12/17

రఘుబాబుతో ఫొటో దిగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 13/17

మోహన్‌బాబుని అప్యాయంగా పలకరిస్తున్న ఎర్రబెల్లి.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 14/17

కార్యక్రమంలో ఎర్రబెల్లి, గంటా శ్రీనివాసరావు, తదితరులు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 15/17

ఎర్రబెల్లికి షేక్ హ్యాండ్ ఇస్తున్న మోహన్ బాబు.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 16/17

రజినీకాంత్‌తో మాట్లాడుతున్న ఎర్రబెల్లి.

Mohan Babu: మోహన్ బాబు వసంతోత్సవ వేడుకలు.. పాల్గొన్న పలువురు ప్రముఖులు 17/17

నటుడు ముఖేశ్ రిషితో మాట్లాడుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు.

Updated at - Nov 24 , 2025 | 10:27 AM