• Home » Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao

Brahmanandam Clarifies: మాజీ మంత్రి ఎర్రబెల్లి వీడియోపై స్పందించిన బ్రహ్మానందం..

Brahmanandam Clarifies: మాజీ మంత్రి ఎర్రబెల్లి వీడియోపై స్పందించిన బ్రహ్మానందం..

మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఫొటో దిగడానికి నో చెప్పారంటూ జరుగుతున్న ప్రచారంపై బ్రహ్మానందం స్పందించారు. ఈ మేరకు ఓ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉందని, ఆ స్నేహంతోటే సరదాగా తోసేసినట్లు చెప్పారు.

Errabelli Slams Revanth Over Reservation: ప్రజలు తిరగబడతారనే  తెరపైకి రిజర్వేషన్ల అంశం: ఎర్రబెల్లి దయాకర్

Errabelli Slams Revanth Over Reservation: ప్రజలు తిరగబడతారనే తెరపైకి రిజర్వేషన్ల అంశం: ఎర్రబెల్లి దయాకర్

మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని మాజీ మంత్రి అన్నారు. వరంగల్, కరీంనగర్‌లో మంత్రులు మంత్రులే కొట్టుకుంటున్నారని తెలిపారు.

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి లంబాడీలపై చిత్తశుద్ధి లేదు..

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్ రెడ్డికి లంబాడీలపై చిత్తశుద్ధి లేదు..

ST జాబితాపై సొంత పార్టీ నాయకులతోనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేయించారని దయాకర్ రావు విమర్శించారు. లంబాడీ బిడ్డల హక్కులను రేవంత్ రెడ్డి చెడగొట్టేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా..  ఎర్రబెల్లి మాస్ వార్నింగ్

Errabelli Dayakar Rao: సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా..  ఎర్రబెల్లి మాస్ వార్నింగ్

రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు.

Kaushik Reddy Case: కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు

Kaushik Reddy Case: కౌశిక్ రెడ్డి కేసు.. సీపీని కలిసిన గులాబీ నేతలు

Kaushik Reddy Case: సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

Errabelli: రైతు బంధు లేదు, రైతు బీమా లేదు..

ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

BRS: సీఎం రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు..

BRS: సీఎం రేవంత్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు..

తెలంగాణలో ఎన్నికల హామీలను ఎగ్గొట్టారని మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చి, దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లగచర్లలో ఫార్మాసిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఇప్పుడు సీఎం మాట మారుస్తున్నారని మండిపడ్డారు.

Errabelli Dayakar Rao: రేవంత్‌.. నీవో గంజాయి మొక్కవి

Errabelli Dayakar Rao: రేవంత్‌.. నీవో గంజాయి మొక్కవి

‘‘తెలంగాణలో నీవో గంజాయి మొక్కవు.. నీ పార్టీ వాళ్లే నిన్ను పీకి పారేస్తారు. నీ పార్టీలో వారే నిన్ను లెక్కచేయడం లేదు. 30 సార్లు ఢిల్లీకి వెళ్లినవ్‌.

Errabelli Dayakar Rao: ఏం చేశారని విజయోత్సవ సభ:ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao: ఏం చేశారని విజయోత్సవ సభ:ఎర్రబెల్లి

అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, ప్రజలకు ఏం చేసిందని ‘ప్రజా పాలన విజయోత్సవ’ సభ నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు.

Errabelli Dayakar Rao: రెండేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం

Errabelli Dayakar Rao: రెండేళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం

జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై బాంబులు వేస్తున్నారని మాజీ మంత్రి దయాకర్ రావు విమర్శించారు. నీళ్లు లేక పాలకుర్తి తొర్రూర్ ఎడారిగా మారిందని మండిపడ్డారు. శ్రీనుకు మద్దతు ఇస్తున్నందుకే తనపై ఈడీ పేరిట దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి