Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - Oct 06 , 2025 | 06:35 AM

విజయనగర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవ ర్యాలీని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. పైడిమాంబ ఆలయం నుంచి మూడులాంతర్ల మీదుగా కోట వరకు ర్యాలీ సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఆసక్తిగా తిలకించారు.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 1/18

విజయనగర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 2/18

ఈ ఉత్సవాల్లో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 3/18

మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 4/18

పైడిమాంబ ఆలయం నుంచి మూడులాంతర్ల మీదుగా కోట వరకు ఈ ఈ ర్యాలీ కొనసాగింది.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 5/18

మహిళలతో కలిసి మంత్రి అనిత, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 6/18

పైడిమాంబ అమ్మవారి కలశాలు, రోలర్‌ స్కేటర్స్‌, తప్పెటగుళ్లు, థింసా నృత్యాలు, కోలాటం, కేరళ వాయిద్యాలు, కర్రసాము, కత్తిసాము, అడుగుల బొమ్మలు, కొమ్మ, కోయ, బిందెల, గరగల డ్యాన్స్‌లు, చెక్క భజనలు, గంగిరెద్దులు, ఖాళీమాతా నృత్యాలు, ఒంటెల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 7/18

అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఆసక్తిగా తిలకించారు.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 8/18

చిన్నారుల యుద్ధ విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉత్సవాలు ప్రజల్లో మరింత ఉత్సాహం, ఉత్తేజాన్ని నింపాయి.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 9/18

ముఖ్యంగా విజయనగరం వైభవాన్ని చాటిచెప్పే పలు కార్యక్రమాలు, పైడిమాంబ అమ్మవారి కలశాల ప్రదర్శనతో భక్తుల్లో ఆధ్యాత్మికత సంతరించుకుంది.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 10/18

ఆదివారం రాత్రి అయోధ్య మైదానంలో జరిన మ్యూజికల్‌ నైట్‌ కార్యక్రమం నిర్వహణకు ఆర్థికంగా సహకరించిన పలువురు దాతలను మంత్రి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి సత్కరించారు.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 11/18

ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విజయనగరం ఉత్సవాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 12/18

పైడిమాంబ అమ్మవారిని దర్శించుకుంటున్న హోంమంత్రి అనిత

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 13/18

ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అనిత

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 14/18

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 15/18

ర్యాలీలో పాల్గొన్న ఎన్‌సీసీ విద్యార్థులు

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 16/18

ఉత్సవంలో కళాకారులు

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 17/18

ఏర్పాట్లను పరిశీలిస్తున్న నేతలు

Vijayanagara Utsavalu: వైభవంగా విజయనగర ఉత్సవాలు ప్రారంభం 18/18

వేడుకలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తదితరులు

Updated at - Oct 06 , 2025 | 06:49 AM