Ganesh in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వెరైటీ గణనాథులు.. పరవశించిపోతున్న భక్తజనం
ABN, Publish Date - Aug 28 , 2025 | 09:55 PM
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతులు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని గణనాథులు వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరాయి. ఆపరేషన్ సిందూర్, పోలీసుగా, వివిధ దేవతా మూర్తుల రూపాల్లో ముస్తాబయ్యాయి. వీటిని భక్తజనం చూసి పరవశించిపోతున్నారు.
1/10
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
2/10
గణపతులు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి.
3/10
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని గణనాథులు వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరాయి.
4/10
ఆపరేషన్ సిందూర్, పోలీసుగా, వివిధ దేవతా మూర్తుల రూపాల్లో ముస్తాబయ్యాయి.
5/10
గణేష్‌లను భక్తజనం చూసి పరవశించిపోతున్నారు.
6/10
ఆపరేషన్ సిందూర్ విశిష్టతపై తయారు చేసిన గణనాథుడు
7/10
గణనాథుడుకు పూజలు చేస్తున్న భక్తులు
8/10
ఛత్రపతి శివాజీగా గణేష్
9/10
హనుమాన్‌గా గణేష్
10/10
చెట్టు కింద సేదతీరుతున్న గణేష్
Updated at - Aug 29 , 2025 | 06:45 AM