తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Dec 13 , 2025 | 09:53 AM

తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులు శనివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు 1/6

తిరుమల వేంకటేశ్వర స్వామిని సూపర్ స్టార్ రజనీకాంత్ - లతా రజనీకాంత్ దంపతులుఇవాళ (శనివారం) తెల్లవారుజామున దర్శించుకున్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు 2/6

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారికీ తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు రజనీకాంత్ దంపతులు.

తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు 3/6

కూతుర్లు ఐశ్వర్య రజనీకాంత్, సౌందర్య రజనీకాంత్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఉన్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు 4/6

అభిమానులతో రజనీకాంత్ ఫొటోలు దిగారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు 5/6

రజనీకాంత్ 72 కిలోల చక్కెర, బెల్లం, కలకండ, బియ్యం, చిల్లర నాణేలతో.. లతా రజనీకాంత్ 82 కిలోలతో స్వామి వారికీ మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల వేంకటేశ్వరస్వామికి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు 6/6

ఈ నేపథ్యంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated at - Dec 13 , 2025 | 09:56 AM