Nadendla Manohar: పాయకరావుపేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
ABN, Publish Date - Mar 11 , 2025 | 10:46 AM
పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ వెంట జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ ఉన్నారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు.

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు స్వాగతం పలుకుతున్న హోంమంత్రి అనిత

మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సన్మానిస్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

అనిత నివాసానికి మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు.

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు దేవుడి చిత్రపటం అందజేస్తున్న హోంమంత్రి అనిత

జనసేన ఎమ్మెల్యేలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు.

నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన విషయాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలతో మాట్లాడారు.

కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు, కార్యకర్తలు

మీడియాకు తన పర్యటనకు సంబంధించిన విషయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

మంత్రి నాదెండ్ల మనోహర్‌ను గజమాలతో సన్మానిస్తున్న జనసేన నేతలు

హోంమంత్రి అనిత నివాసంలో తేనీరు సేవిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్

మంత్రి నాదెండ్ల మనోహర్‌తో ఫొటో దిగుతున్న హోంమంత్రి అనిత, జనసేన నేతలు
Updated at - Mar 11 , 2025 | 01:23 PM