CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ABN, Publish Date - May 09 , 2025 | 04:10 PM

అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు అధికారులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజా సమస్యలను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 1/12

అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు పర్యటించారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 2/12

సీఎం చంద్రబాబుకు అధికారులు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 3/12

సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టీడీపీ నేతలు

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 4/12

సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 5/12

సీఎం చంద్రబాబుతో ఫొటోలు దిగుతున్న కూటమి నేతలు

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 6/12

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 7/12

హంద్రీనీవా పనుల గురించి అధికారులు, టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చించారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 8/12

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులు, మంత్రులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 9/12

హంద్రీనీవా పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం చంద్రబాబు తిలకించారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 10/12

కిలోమీటర్ల మేర సాగుతున్న పనులను డ్రోన్ ద్వారా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 11/12

ప్రోగ్రామింగ్ ద్వారా రోజూ ఎంతమేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

CM Chandrababu: అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన 12/12

నాలుగు ఏజన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇటీవల నాలుగుసార్లు వర్షాలు కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపగా... ఇకపై వేగంగా పనులు సాగించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Updated at - May 09 , 2025 | 05:05 PM