-
-
Home » Andhra Pradesh » Today Breaking News Fire Accident in Maha Kumbh 2025 CM Chandrababu PM Modi Delhi Assembly Election Results Latest Telugu News Updates Friday 07th February 2025 Amar
-
Breaking News: నరసాపురంలో ఉద్రిక్తత.. పోలీసులపై సైతం రాళ్లు..
ABN , First Publish Date - Feb 07 , 2025 | 12:40 PM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-07T18:22:09+05:30
నరసాపురంలో ఉద్రిక్తత.. పోలీసులపై సైతం రాళ్లు..
పశ్చిమగోదావవరి జిల్లా నరసాపురంలో ఉద్రిక్తత
రెండు సామాజిక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ
రాళ్లు రువ్వుకుంటున్న ఇరువర్గాల.
పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై తిరగబడుతున్న ఇరు వర్గాలు
గత రాత్రి ఇరువర్గాల మధ్య చెలరేగిన వివాదం
చిలికిచిలికి గాలివానలా మారి దాడులు చేసుకుంటున్న ఇరు వర్గాలు
దాడిలో పలువురికి గాయాలు
-
2025-02-07T15:56:17+05:30
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారు
ఈ నెల 24 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు.
మూడు వారాలు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం
మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం
ఈ నెల 28 శుక్రవారం 2025 - 26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టె అవకాశం
-
2025-02-07T15:06:53+05:30
విమానం ఆలస్యం..
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళనన
శంషాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య
ఉదయం 9గంటలకి వెళ్లాల్సిన విమానం టెకాఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన
విమానంలో సినీ సెలబ్రిటీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
విమానంలో హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు
-
2025-02-07T13:50:08+05:30
ఆప్ నేతల ఇంటికి ఏసీబీ
ఆప్ లంచాల ఆరోపణలపై ఏసీబీ విచారణ ఆదేశించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
కేజ్రీవాల్ సహా మరికొందరు ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ బృందాలు
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ ఆరోపణ
ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని బీజేపీ లేఖ
యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) విచారణకు ఎల్జీ ఆదేశం
-
2025-02-07T12:40:39+05:30
రంగారెడ్డి జిల్లాలో దారుణం
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షో కోట్‌లో గ్యాంగ్ రేప్.
బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం
నార్సింగి పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు
ఐదుగురు ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు