Kavitha: నన్ను అరెస్టు చేస్తారు.. గతంలోనే చెప్పేసిన కవిత..

ABN, Publish Date - Mar 15 , 2024 | 07:55 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. అయితే ఈడీ అధికారులు తనను అరెస్టు చేస్తారని, తన అరెస్టు తప్పదని గతంలోనే కవిత చెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుతో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారాయి. అయితే ఈడీ అధికారులు తనను అరెస్టు చేస్తారని, తన అరెస్టు తప్పదని గతంలోనే కవిత చెప్పారు. ఏబీఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో తన మనసులో మాట బయటపెట్టారు. ప్రధాని మోదీ టార్గెట్ కేసీఆర్ మాత్రమేననన్న ఆమె తన అరెస్టు తప్పదని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated at - Mar 15 , 2024 | 07:55 PM