ఇలా జరుగుతుందని వారు ఊహించలేదు..

ABN, Publish Date - Apr 22 , 2024 | 09:49 AM

కడప: సీఎం జగన్ సొంత అడ్డా పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వివేక కుమార్తె సునీత అక్క కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆమెకు జనం నీరాజనం పలుకుతున్నారు.

కడప: సీఎం జగన్ (CM Jagan) సొంత అడ్డా పులివెందుల (Pulivendula) అసెంబ్లీ నియోజక వర్గంలో పొలిటికల్ హీట్ (Political Heat) పెరుగుతోంది. వివేక కుమార్తె సునీత (Sunitha) అక్క కడప పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి షర్మిల (Sharmila)కు అనుకూలంగా ప్రచారం చేస్తున్న ఆమెకు జనం నీరాజనం పలుకుతున్నారు. దీంతో ఫ్యామిలీ పాలిటిక్స్ ఇక్కడ హాట్ టాపిక్‌గా మారాయి. కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ కుటుంబ రాజకీయాలకు పురుడుపోసిన గడ్డ ఇది. ఈ ఫ్యామిలీలో విబేధాలు వస్తాయని పులివెందుల ప్రజలు ఊహించలేదు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన..

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

సింహాలు కాదు.. పందికొక్కులు!

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Updated at - Apr 22 , 2024 | 09:56 AM