Share News

Hyderabad: సిటీలో క్రికెటర్ల సందడి.. నాకు మహేష్‏బాబు నటన, హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టం..

ABN , Publish Date - May 01 , 2024 | 11:58 AM

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం(Sunrisers Hyderabad team) నగరంలో మంగళవారం సందడి చేసింది. బేగంపేట(Begumpet)లోని లైఫ్‌ స్టైల్‌లో, అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ పాల్గొన్నారు.

Hyderabad: సిటీలో క్రికెటర్ల సందడి.. నాకు మహేష్‏బాబు నటన, హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టం..

హైదరాబాద్: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీం(Sunrisers Hyderabad team) నగరంలో మంగళవారం సందడి చేసింది. బేగంపేట(Begumpet)లోని లైఫ్‌ స్టైల్‌లో, అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ పాల్గొన్నారు. తనకు మహేష్‏బాబు(Mahesh Babu) నటన, హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టమని తెలిపారు.

ఇదికూడా చదవండి: CM Revanth: తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.. రేవంత్ ట్వీట్

అలాగే, కొండాపూర్‌లోని ఓ మాల్‌లో స్టార్‌ క్రికెటర్లు హెన్రిచ్‌ క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‏కుమార్‌రెడ్డి, జయదేశ్‌ ఉనద్కత్‌, నటరాజన్‌ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అభిమానులు క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బాలాపూర్‌లో సీఎం సభ గ్రాండ్‌ సక్సెస్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 11:58 AM