Share News

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న గడ్డిలో ఓ పిల్లి దాక్కుని ఉంది.. కనిపెట్టగలిగితే మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే..

ABN , Publish Date - Feb 29 , 2024 | 07:47 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కు మొత్తం ఎడిపోయిన, పచ్చని గడ్డి మొత్తం పరుచుకుని ఉంటుంది. ఈ ఫొటోలో పైకి చూసేందుకు గడ్డి తప్ప మరే జంతువూ కనిపించదు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. మీ కంటికి కనిపించకుండా ఓ పిల్లి దాక్కుని ఉంది.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న గడ్డిలో ఓ పిల్లి దాక్కుని ఉంది.. కనిపెట్టగలిగితే మీ చూపు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లే..

ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో కొన్ని నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి ఫొటోల్లో ఫజిల్స్‌ను పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ చివరకు చూస్తే సమాధానం ఇంత సింపులా.. అని అనిపిస్తుంది. చెట్ల మధ్యలో దాక్కున్న గబ్బిలాలు, రెండు ఫొటోల్లో ఉండే తేడాలు.. ఇలా అనేక ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న గడ్డిలో ఓ పిల్లి దాక్కుని ఉంది. దాన్ని కనిపెట్టగలిగితే.. మీ చూపు పవర్ ఫుల్‌గా ఉన్నట్లే..

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ పార్కు మొత్తం ఎడిపోయిన, పచ్చని గడ్డి మొత్తం పరుచుకుని ఉంటుంది. ఈ ఫొటోలో పైకి చూసేందుకు గడ్డి తప్ప మరే జంతువూ కనిపించదు. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. మీ కంటికి కనిపించకుండా ఓ పిల్లి దాక్కుని ఉంది. అయితే అది ఎక్కడుందో కనుక్కోవడం చాలా కష్టం. ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప.. ఆ పిల్లిని గుర్తించడం సాధ్యం కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. చాలా మందిని దాక్కుని ఉన్న పిల్లిని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిల్లిని గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే.. ఈ కింది ఫొటో చూసి ఆ పిల్లి ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు.

opical-illusion-viral.jpg

Optical illusion: ఈ అడవిలో ఓ యాపిల్ దాక్కుని ఉంది.. దాన్ని గుర్తించడం మీ వల్ల అవుతుందేమో ట్రై చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 07:49 PM