Share News

మిస్టర్‌ కుమారస్వామి.. నువ్వు అక్కడ గెలవలేవు.. అసెంబ్లీకి రా చర్చిద్దాం

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:55 AM

‘మిస్టర్‌ కుమారస్వామి నువ్వు మండ్యలో గెలవలేవు... అసెంబ్లీలో చర్చిద్దాం రా.. నాపై చేసిన ఆరోపణలకు అక్కడే సమాధానం చెబుతా’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar సవాల్‌ విసిరారు.

మిస్టర్‌ కుమారస్వామి.. నువ్వు అక్కడ గెలవలేవు.. అసెంబ్లీకి రా చర్చిద్దాం

- డీకే సవాల్‌

బెంగళూరు: ‘మిస్టర్‌ కుమారస్వామి నువ్వు మండ్యలో గెలవలేవు... అసెంబ్లీలో చర్చిద్దాం రా.. నాపై చేసిన ఆరోపణలకు అక్కడే సమాధానం చెబుతా’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) సవాల్‌ విసిరారు. మంగళవారం బెళగావిలో అభ్యర్థి మృణాల్‌ హెబ్బాళ్కర్‌ నామినేషన్‌ సందర్భంగా డీకే మీడియాతో మాట్లాడుతూ.. నీవు ఎలాంటి అబద్ధాలకోరు, మోసగాడివో అసెంబ్లీలోనే చర్చిద్దామన్నారు.

ఇదికూడా చదవండి: బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం


తాను రాళ్లు అమ్మానో చోరీ చేశానో అది కూడా చూద్దామన్నారు. కుమారస్వామి మహిళలను అవమానించారన్నారు. ఆయన హిట్‌ అండ్‌ రన్‌లో ఫేమస్‌ అని, పిక్‌ప్యాకెట్ల అలవాటు ఉందన్నారు.


ఇవి కూడా చదవండి...

TS News: స్నేహితులతో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లిన బాలుడు.. అంతలోనే విషాదం!

Telangana ACB: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 100 రోజుల్లో ఏకంగా...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 16 , 2024 | 01:25 PM